PDPL: రామగుండం 41వ డివిజన్ ఎల్బీనగర్‌లో మహిళా భవన్ నిర్మించాలని కార్పొరేటర్ మార్కపురి సూర్య సోమవారం అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీకి వినతిపత్రం ఇచ్చారు. ఖాళీ స్థలంలో భవన్ ఏర్పాటు చేస్తే స్వయం సహాయక సంఘాల మహిళలకు సమావేశాలు, శిక్షణ తరగతులకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళా భవన్ నిర్మించాలని వినతి


