హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

62 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ప్రజల నుంచి 62 ఫిర్యాదులు స్వీకరించారు. భూతగాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు తదితర సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, పోలీసు అధికారులు పాల్గొన్నారు.