హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ యువతకు ఉచిత సివిల్స్ శిక్షణ'

సత్యసాయి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖాధికారులు, డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు పరస్పరం ఒప్పంద పత్రాలు కుదుర్చుకున్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పీ4 మోడల్‌లో బీసీ యువతకు ఉచిత సివిల్స్ శిక్షణ అందించేందుకు ఈ అకాడమీ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి సవిత పేర్కొన్నారు.