సత్యసాయి: లేపాక్షి బస్టాండ్ ఆవరణలో అక్టోబర్ 13న జనసేన పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. హిందూపురం నాయకులు బి. నవీన్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం, కార్యక్రమాలపై చర్చించనున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రింట్ మీడియా పాత్రికేయులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని హిందూపురం జనసేన పార్టీ కార్యాలయం కోరింది.
ఆంధ్రప్రదేశ్
లేపాక్షిలో రేపు జనసేన కీలక సమావేశం


