E.G: రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించడమే రైతు బజార్ల లక్ష్యమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ధవళేశ్వరంలో రూ.45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన రైతు బజార్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధవళేశ్వరంలో రూ.45 లక్షలతో రైతు బజార్ ప్రారంభం


