BPT: చీరాల వైసీపీ ఇంఛార్జ్ కరణం వెంకటేష్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. గవినివారిపాలెం, కావూరువారిపాలెం పంచాయతీల్లో ఏడాదిగా శాశ్వత వీఆర్వోలు లేక 1B అడంగల్, డిజిటల్ సంతకాలు కావడం లేదని తెలిపారు. దీనివల్ల రైతులకు రుణాలు, భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయని, వెంటనే వీఆర్వోలను నియమించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వైసీపీ వినతి


