టీమిండియా యువ ఆటగాడు నమన్ ధీర్‌పై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. నమన్ తన స్థాయికి మించిన ప్రదర్శన చేస్తూ భారత జట్టులో ప్రధాన ఆఫ్ స్పిన్నర్‌గా, నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడని కొనియాడాడు. క్లిష్ట పరిస్థితుల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన బౌలర్‌గా మారతాడని ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
నమన్ ధీర్‌పై అశ్విన్ ప్రశంసలు


