మూడో టీ20లో ఓటమితో ఉన్న వెస్టిండీస్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు విండిస్ ప్లేయర్లు రోవ్‌మన్ పావెల్, రూథర్‌ఫోర్డ్‌లకు చెరో డీమెరిట్ పాయింట్ విధించింది. రెండో టీ20లో ఔటయ్యాక పావెల్ బ్యాట్‌తో బంతిని కొట్టడం, ఓవర్లో వైడ్ ఇవ్వలేదని రూథర్‌ఫోర్డ్ అంపైర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో ఐసీసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది.
క్రీడలు
వెస్టిండీస్‌కు ఐసీసీ షాక్


