హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు.!

NTR: జిల్లాలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కొండపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాన్ని ఎస్సీ మహిళకు, తిరువూరును బీసీ జనరల్‌కు కేటాయించారు. జగ్గయ్యపేట ఛైర్‌పర్సన్ పదవిని ఓసీ మహిళకు కేటాయించగా, నందిగామ మున్సిపాలిటీని అన్‌రిజర్వుడ్‌గా ప్రకటించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయంగా ఆశావహుల సందడి మొదలైంది.