ELR: పార్లమెంటు పరిధిలో వీబీ–జీ రామ్ జీ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.19.8 కోట్ల విలువైన సీసీ రోడ్లు మంజూరైనట్లు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఏడు నియోజకవర్గాల్లో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని 27 మండలాల నాయకులకు సూచించారు. తీర్మానాలు అందని గ్రామాలకు రెండో విడతలో నిధులు కేటాయిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో రూ.19.8 కోట్లతో సీసీ రోడ్లు


