కోనసీమ: కపిలేశ్వరపురం (M) కేదార్లంక గ్రామంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి (బాబు) తన 200 మందికి పైగా అనుచరులు, అభిమానులతో కలిసి పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం మండపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో వీరంతా టీడీపీలో చేరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కేదార్లంకలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిక


