హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యానాదుల సమస్యలు పరిష్కరించాలని వినతి

PLD: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీ గిరిజన చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని యానాదుల కుటుంబాలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నాయని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.