హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన సమన్వయకర్తగా మాదాసు మురళి

KDP: ప్రొద్దుటూరు జనసేన పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా మాదాసు మురళిని పార్టీ అధిష్ఠానం నియమించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీతో పాటు రూరల్, రాజుపాలెం మండలాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, వారి విజయానికి అందరినీ కలుపుకొని సమన్వయంతో కృషి చేస్తానని మురళి తెలిపారు.