హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూమి పూజలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే

CTR: పలమనేరు పురపాలక సంఘం పరిధిలో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో 8.7 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రం (STP)కు సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. రూ. 14. 86 కోట్లతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.