కోనసీమ: విజన్ లేకుండా పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ నేతలు తెలుసుకోవాలని రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకులు రామకృష్ణ అన్నారు. రావులపాలెం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.9 కోట్ల డిపాజిట్లు ఉండగా, కూటమి ప్రభుత్వ రెండేళ్లలో రూ.31 కోట్లకు పెరిగాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వాడపల్లి డిపాజిట్లు రూ.31 కోట్లకు పెరిగాయి'


