హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లఘు చిత్రాల పోటీల విజేతలకు బహుమతులు

W.G: ఆడపిల్లల సంరక్షణ, లింగ ఎంపిక నివారణపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన లఘు చిత్రాల పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బహుమతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందించినట్లు డీఎంహెచ్‌ఓ డా. రవిబాబు తెలిపారు.