కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల చేసిన వివిధ సేవల ద్వారా రూ.4,28,925 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 572 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 13 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 3845 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.4.28 లక్షలు


