SRD: వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సంగీత కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు జయరాజ్ మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
వ్యవసాయానికి 12 గంటల విద్యుత్


