KMR: కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 72 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలిస్తారని తెలిపారు.దరఖాస్తులపై విచారణ జరిపి వేగంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణికి 72 ఫిర్యాదులు: కలెక్టర్


