హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీపీకు బొత్స సన్మానం

VZM: విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పూసపాటిరేగ తాజా మాజీ ఎంపీపీ మహంతి కళ్యాణి, శ్రీను దంపతులను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సోమవారం ఘనంగా సత్కరించారు. ఇటీవల పదవీకాలం పూర్తి చేసిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మేయర్లు, చైర్మన్‌లను గౌరవించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.