NRPT: నర్వ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాతర జోరుగా సాగుతోంది. గ్రామంలో ఒకేసారి 9 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. రాజకీయాలకు అతీతంగా, గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ అధ్యక్షుడికి కూడా ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ సంక్షేమ పాలన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
తెలంగాణ
కొత్తపల్లిలో జోరుగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల జాతర


