హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రి మున్సిపాలిటీ బీసీకి రిజర్వ్!

ATP: తాడిపత్రి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించడంతో స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన తాడిపత్రిలో ఈ పీఠం ఏ పార్టీని వరిస్తుంది, కూటమి తరఫున ఏ బీసీ నేతకు అవకాశం దక్కుతుందనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. కాగా.. పట్టణంలో 48 వార్డులు ఉన్నాయి.