హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి: చైర్మన్

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ వనిత అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించేలా కృషి చేస్తానని చెప్పారు.