KRNL: ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేత ఉమ్మి సలీంపై వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్జీవో భవనాన్ని 99 ఏళ్ల లీజుకు తీసుకుని వైసీపీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇవాళ రిలే దీక్ష చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో మాజీ ఎమ్మెల్యేకు సంబంధం లేదని వైసీపీ నేతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మి సలీంపై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు


