NZB: నిజామాబాద్ టౌన్-2 పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో 11 కేవీ NHB ఫీడర్‌పై నిర్వహణ పనుల నేపథ్యంలో.. రేపు ఉ.9 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ ప్రసాద్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, మారుతి నగర్ 1, 2, 3, 4, రోకడ హనుమాన్ మందిర్ ఏరియా, ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
తెలంగాణ
రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


