ASR: రాజవొమ్మంగి( M )జడ్డంగి మాడేరు వాగులో సోమవారం పదవ తరగతి దిలీప్ కుమార్ గల్లంతయ్యాడు. దోనెలపాలెం గ్రామానికి చెందిన దిలీప్, మరో 9 మంది స్నేహితులతో కలిసి దసరా సెలవుల నేపథ్యంలో సరదాగా నదికి వెళ్ళాడు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో దిలీప్ పడిపోవడంతో సమాచారం అందుకున్న జడ్డంగి ఎస్సై చిన్నబాబు, ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాగులో గల్లంతైన విద్యార్థి


