NTR: నందిగామ మున్సిపాలిటీ రిజర్వేషన్ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం వరకు బీసీ మహిళకు రిజర్వేషన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగగా, సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌లో అన్‌రిజర్వుడ్‌గా ప్రకటించారు. దీంతో టీడీపీ, వైసీపీల్లోని ఆశావహులు పోటీకి సిద్ధమవుతుండటంతో రాజకీయ ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఉదయం బీసీ మహిళ.. సాయంత్రానికి అన్‌రిజర్వుడ్!


