హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు: ఎస్పీ

పల్నాడు జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం, చదువు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని తెలిపారు. మత్తుకు నో చెప్పి, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.