హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవీఎంసీ అధికారులకు షోకాజ్‌ నోటీసులు'

VSP: పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను బాధ్యతాయుతంగా, నాణ్యమైన విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 296 అర్జీలు అందగా, జీవీఎంసీ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్‌ విచారణకు హాజరుకాని అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.