VZM: రాష్ట్రంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్న పేద ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం ఎల్. కోటలోని క్యాంపు కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో 36 మందికి రూ 24,61,175 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


