ATP: అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఓటర్ల గణాంకాలను వెల్లడించారు. మొత్తం 62 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో మేయర్ స్థానాన్ని ‘బీసీ జనరల్’ వర్గానికి కేటాయించారు. ఇక్కడ మొత్తం 2,37,007 మంది ఓటర్లు ఉండగా, పురుషుల (1,15,933) కంటే మహిళా ఓటర్లే (1,21,051) అధికంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే?


