AKP: నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ప్రకృతి వ్యవసాయం ఇంచార్జ్ రమ ఈ సందర్భంగా ఎంపిడిఓ ఉషశ్రీకి ప్రకృతి పంటలు లాభాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను తింటే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఎలాంటి రసాయనాలు లేని ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులు ప్రదర్శన


