NTR: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ రానున్న తమిళనాడు సీఎం


