హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

మార్కాపురం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీలను అన్‌రిజర్వుడ్‌గా, పొదిలిని ఎస్సీ జనరల్‌గా, కనిగిరిని జనరల్ మహిళకు కేటాయించింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి, వైసీపీ తరపున ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.