హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం'

SDPT: జగదేవ్పూర్ వివాదాల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి రీ సర్వే చేపడుతోందని బీజీ వెంకటాపూర్ సర్పంచ్ పరమేశ్వర్ ముదిరాజ్ అన్నారు. సోమవారం గ్రామంలో కొబ్బరికాయ కొట్టి రీ సర్వేను ప్రారంభించారు. గ్రామ సరిహద్దుల సర్వే పూర్తయిందని, రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డులతో భూముల వద్ద అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరించాలని కోరారు.