AKP: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. DIEO వినోద్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్న కళాశాలలపై విచారణ జరపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'


