కృష్ణా: జిల్లాలో మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మచిలీపట్నం మేయర్, గుడివాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను బీసీ మహిళలకు కేటాయించారు. పెడన ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు, తాడిగడప అన్‌రిజర్వ్‌డ్‌కు, ఉయ్యూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ పదవిని ఎస్సీకి కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు


