KRNL: ఎమ్మిగనూరు నూతన డీఎస్పీ ఆముదాల శ్రీనివాస్‌ను జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కులవివక్ష, అంటరానితనంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధితులకు సత్వర న్యాయం అందించాలని కోరగా, డీఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నూతన డీఎస్పీని కలిసిన జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు


