E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేయర్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను కేటాయిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 17 స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం మేయర్ స్థానాన్ని ఎస్సీ కేటగిరీకి కేటాయించారు. దీంతో ఎస్సీ వర్గానికి చెందిన ఆశావాహులు బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ పీఠం.. వారికే ఛాన్స్!


