హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతకు సీఎం పెద్దపీట: ఎమ్మెల్యే

సత్యసాయి: CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. సాయి ఆరామంలో నిర్వహించిన కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గంలోని 568 మహిళా సంఘాలకు రూ.50.56 కోట్ల బ్యాంకు లింకేజీ, ఉన్నతి, శ్రీనిధి, సీఐఎఫ్ రుణాల చెక్కులను పంపిణీ చేశారు.