హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

NTR: విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద సోమవారం సాయంత్రం ఓ కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కారు నుంచి అకస్మాత్తుగా మంటలు రావడంతో అందులో ఉన్నవారు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.