హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెట్టి చాకిరీ నిర్మూలనకు స్వేచ్ఛా రథం

MNCL: వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన స్వేచ్ఛా రథం వాహనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వెట్టి చాకిరీ, బలవంతపు శ్రమ వంటి దురాచారాలను నిర్మూలించాలన్నారు. కార్మికులకు న్యాయం జరిగేలా బాధితులకు సహాయ సేవలు అందిస్తామన్నారు.