E.G: పశుపోషక రైతుల సమస్యల పరిష్కారం, పశువైద్య సేవలు, పశుగ్రాస భద్రత, గోకులం షెడ్లు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ బృందం కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSలో జనతా వారిది కో కన్వీనర్లు యానాపు ఏసు, నాయకులు వినతి పత్రం అందజేశారు. పశు సంపద రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పశు సంపద రక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలి'


