హైదరాబాద్: 28°C
క్రీడలు

ముంబై ఇండియన్స్‌లోకి UAE ప్లేయర్

WPL 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పు జరిగింది. అమెరికా ఎడమచేతి వాటం పేసర్‌ తారా నోరిస్‌ను యూపీ వారియర్జ్‌ నుంచి ఎంఐ నగదు రూపంలో ట్రేడ్‌ చేసుకుంది. తన పాత ధర రూ.10 లక్షలకే నోరిస్ ముంబై గూటికి చేరింది. తొలుత వారియర్జ్‌ రిటెన్షన్ జాబితాలో ఉన్న నోరిస్.. ఈ కొత్త ఒప్పందంతో ఎంఐకి మారింది.