హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో వైద్య సేవలకు మరో ముందడుగు

అన్నమయ్య: మదనపల్లె అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున న్యూరో అండ్ స్పైన్ కేర్ ఆసుపత్రిని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా నాయకులు, కూటమి నేతలు పాల్గొన్నారు.