MBNR: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, వివిధ జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఢిల్లీ ధర్నాలో : డీసీసీ అధ్యక్షుడు


