హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయం తనిఖీలో అదనపు కలెక్టర్

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయాన్ని అదనపు కలెక్టర్ చంద్రయ్య సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. గ్రంథాలయంలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.