KDP: జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో విద్యుత్ సమస్య పరిష్కారానికి మూడు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గ్రామస్థులు భూపేష్‌రెడ్డికి సమస్యను వివరించగా, ఆయన విద్యుత్ అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్‌లో సమస్య.. వెంటనే పరిష్కారం


