PPM: పార్వతీపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవిని జనరల్ మహిళకు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ రిజర్వేషన్ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆశావహుల ఎంపికపై చర్చలు ప్రారంభమయ్యాయి. మహిళా అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టి సారించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
చైర్‌పర్సన్ స్థానం మహిళకే


