హైదరాబాద్: 28°C
క్రీడలు

వార్న్ సరసన బంగ్లాదేశ్ బౌలర్

బంగ్లాదేశ్‌ పేసర్‌ హసన్ మహ్ముద్ టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ తర్వాత IND, PAK, AUS, UAE వేదికలుగా 5 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. యూఏఈలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో హ్యాట్రిక్ సహా 5 వికెట్లు తీసి ఈ రికార్డు అందుకున్నాడు. వార్న్ తన కెరీర్‌లోని 37 ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు.